తెలుగు నేల వెల వెల బోయే వేటూరి లేక
రాలిపోయిందా పువ్వు రాగాలు వినిపించావా ఇక
సరి సరి పదముల సిరి సిరి పాటలు కనిపించవా ఇక
కొమ్మ కొమ్మకో సన్నాయి పూయించే చేయి సెలవు తీసుకుందా ఇక
అచ్చెరువున అచ్చెరువున చెమ్మగిల్లిన కన్నులతోడ
ఆబాల గోపాలమందించే కన్నీటి భాష్పంజలి
అందుకోవయ్యా! సుందర రామయ్యా!!
1 comment:
ఆయన గురించి తెల్సిన వాళ్ళకి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు
ఆయన పదాలతోనే ఆయనకీ నివాళులు అర్పించామని!
గూగుల్ తెలుగు లో నాకు బండిర కనపడలేదు... నాకు తెలీలేదా లేక అవసరం లేదని తీసేసారా?
ఏమిటీ అన్యాయం?
Post a Comment