నా లోకం వర్ణనాతీతం...
అక్షరాలు చాలట్లేదు మరి!!!
Thursday, July 24, 2014
బొమ్మకు పద్యం - 1
తర తమ భేద భావన లతండు నివారణ సేయగల్గెనే
అరమరికం నెరుంగకనె అంత సఖ్యముగ జీవనంబు సే
సిరట రఘుకులం మనకొసంగిన ఉత్తమ రామ రాజ్యమం
దు రమతి లోకసృష్టి మనదవ్వ కనుందెరు చట్టదేవతా!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment