నాకులము నాకులమంచు కక్షముల్నాకేవు
చట్టుబండలయ్యే నీచదువు నీతికన్న కులకక్ష్య మిన్ననుకునేవు
ఏపాటి మానవత్వంబది మంచికి చెడుకి మతపురంగు పూసేవు
సాటి వానిని తూలనాడగ యేధర్మంబు బోధించేను
ఏకులమైననేమి చట్టముల్చుట్టములైన వానికిన్
పట్టెడన్నంపెట్టే రైతుబిడ్డల రోదన కానరాని వానికిన్
ఏ దైవంబు కానవచ్చున్ పసిగుడ్డులజంపు రక్తపిపాసికిన్
భావితరమ్ముల భవిష్యత్తున్ కాలరాచు కలికాలపు గులపురుషులకున్

2 comments:
baagundi....mitramaa...nee nundi inkaa tarachugaa rachanalu raavaalani naa korika....srinivas from elamanchili
Thanks Srinivas garu...
Post a Comment