Friday, July 3, 2015

చిన్నీ - నీకు ఆత్మశాంతి కలగాలని

పాల్గారే పసిబుగ్గలకేంతెలుసు
మనవి పెద్ద చక్రాల క్రింద నలిగే 'చిన్ని ' బ్రతుకులని
అమ్మ ఒడిలో అనంతలోకాలు చేరిన ఓ పసికూనా
వింత లోకపు వికటపు మనస్తత్వాలనుండి నీకు విముక్తి

2 comments:

sri said...

Mitramaa...
vikatapu ??? kapatapu ????

Abdulla said...

Vitakatinchina anna uddesamtho vaadanu tappuga unda guruji