Thursday, July 24, 2014

బొమ్మకు పద్యం - 1తర తమ భేద భావన లతండు నివారణ సేయగల్గెనే 
అరమరికం నెరుంగకనె అంత సఖ్యముగ జీవనంబు సే
సిరట రఘుకులం మనకొసంగిన ఉత్తమ రామ రాజ్యమం
దు రమతి లోకసృష్టి మనదవ్వ కనుందెరు చట్టదేవతా!

No comments: